ఇదీ చదవండి:
నందిగామలో రోడ్డు ప్రమాదం.. ఉపాధ్యాయిని మృతి - నందిగామలో రోడ్డు ప్రమాదం
కృష్ణా జిల్లా నందిగామలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని డీసీఎం వాహనం ఢీ కొన్న ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా ఆమెను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు కంచికచర్లలోని రవీంద్ర భారతి పాఠశాలలో ఉపాధ్యాయిని మానసగా గుర్తించారు.
నందిగామలో రోడ్డు ప్రమాదం మహిళ మృతి