ETV Bharat / state

ఆ విద్యార్థులు నది దాటాలంటే.. తాటి బోదెలే వారధి! - ఆ విద్యార్థులు నది దాటాలంటే.. తాటి బోదెలే వారధి

ఒకటి.. రెండు కాదు.. నెలల తరబడి విద్యార్థులు ఇలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తాటి బోదెలపై బిక్కుబిక్కుమంటూ నదిని దాటి పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్నారు. ఇంకెన్నాళ్లు మాకీ అవస్థలని కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లలంకకు చెందిన విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు(students problems). నదీ గర్భ గ్రామమైన పాత ఎడ్లంక కాజ్‌వే మార్గానికి అనుసంధానంగా ఉన్న రహదారి ఇటీవల కృష్ణా వరదలకు కొట్టుకుపోయింది. తాత్కాలిక ప్రాతిపదికన అయినా రహదారి నిర్మించకపోవడంతో విద్యార్థులు, గ్రామస్థులు నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు. గ్రామం నుంచి అవనిగడ్డలోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు రోజూ తాటి బోదెలపై భయంగా అడుగులు వేస్తూ నదిని దాటి వెళ్తున్నారు.

krishna school students problems
విద్యార్థులకు తాటి బోదెలే వారధి
author img

By

Published : Nov 8, 2021, 10:29 AM IST

Updated : Nov 8, 2021, 1:07 PM IST

ఇదీ చదవండి:

Last Updated : Nov 8, 2021, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.