కృష్ణా జిల్లా విజయవాడ పోలీసులకు భాజపా నాయకులు పాతూరి నాగభూషణం శానిటైజర్లు పంపిణీ చేశారు. పోలీసులు కుటుంబాన్ని వదిలి విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. దాదాపు 1000 శానిటైజర్లను పోలీసులకు అందించారు. ప్రధాని మోదీ ఇచ్చిన లాక్డౌన్కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.
ఇదీ చూడండి: