కృష్ణా జిల్లా తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం ముందు పారిశుద్ధ్య కార్మికులు నిరసనకు దిగారు. వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్యాలయంలో బైఠాయించారు. కార్మికుల సమస్యపై సీపీఎం నేత సీహెచ్ బాబూరావు సంఘీభావం ప్రకటించారు.
ఇదీ చదవండి: అక్రమంగా తరలిస్తున్న 1730 మద్యం బాటిళ్లు సీజ్