ఎండల నుంచి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీజీఎస్ సూచించింది. వారం రోజులుగా రాష్ట్రంలో వడగాల్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినా.. వేసవితాపం మాత్రం తగ్గలేదు. మధ్యాహ్నం సమయంలో జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. నేడు రాష్ట్రంలో వడగాల్పులు వీస్తాయని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని..ప్రజలు జాగ్రత్తలు వహించాలని సూచించారు.
నేడు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వడగాల్పులు - ఆర్టీజీఎస్ - rtgs
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇవాళ.. వడగాల్పులు వీస్తాయని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని నిపుణులు వెల్లడించారు.
ఎండల నుంచి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీజీఎస్ సూచించింది. వారం రోజులుగా రాష్ట్రంలో వడగాల్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినా.. వేసవితాపం మాత్రం తగ్గలేదు. మధ్యాహ్నం సమయంలో జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. నేడు రాష్ట్రంలో వడగాల్పులు వీస్తాయని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని..ప్రజలు జాగ్రత్తలు వహించాలని సూచించారు.
Body:జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ bus బోల్తా
Conclusion:సెంటర్ జగ్గయ్యపేట లింగ స్వామి. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామ సమీపంలో లో జాతీయ రహదారిపై బస్సు బోల్తా ఘటనలో 32 మందికి గాయాలయ్యాయి . యానం నుంచి హైదరాబాదుకు రమణ టూర్స్ అండ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు 42 మంది ప్రయాణికులతో బయలుదేరింది. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నవాబుపేట వద్ద బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది ఈ ఘటనలో యానం కాకినాడ , ముమ్మడివరం పరిసర ప్రాంతాలకు చెందిన 35 మంది గాయ పడ్డారు. గాయపడినవారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందించారు వారిలో లో ముగ్గురు పరిస్థితి విషమంగా మారడంతో విజయవాడ తరలించారు. బస్సు బోల్తా పడిన సమయంలో లో డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కోవడంతో అతన్ని బయటకు తీసేందుకు పోలీసులు రెండు గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా హైదరాబాద్ నగరం లో చిన్నపాటి ఇ ఉద్యోగాలు చేసుకునేవారు . సెలవుల నేపథ్యంలో గత వారమే స్వగ్రామాలకు వచ్చి తిరిగి వెళ్తున్నారు ఈ క్రమంలో వారి వెంట బియ్యం పప్పులు ఇతర సరుకులు తీసుకుపోతున్నారు . ప్రమాద తీవ్రత అవన్నీ చిన్నాభిన్నం అయ్యాయి స్వల్ప గాయాలతో బయటపడిన సుమారు పది మందిని పోలీసులు లు ఇతర వాహనాలు ఎక్కించి హైదరాబాద్కు కు పంపారు .