కృష్ణా జిల్లా విజయవాడ టాస్క్‌ఫోర్సు పోలీసులు గుట్కా తయారీ, అమ్మకందార్లపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో బెంగళూరు నుంచి రావులపాలేనికి కారులో తరలిస్తున్న.... సుమారు రూ. 27 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యాన్, కారును సీజ్ చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: ఫ్రూట్ బాక్సుల మధ్య ఫుల్ బాటిల్స్