ETV Bharat / state

జగన్​తో రాజన్న రాజ్యం సాకారం: బాలశౌరి

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపే లక్ష్యంగా వైకాపా పని చేస్తుందని మచిలీపట్నం నుండి ఎంపీగా గెలుపొందిన బాలశౌరి అన్నారు. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతే వైకాపా అఖండ విజయానికి కారణమని అభిప్రాయపడ్డారు.

author img

By

Published : May 23, 2019, 7:39 PM IST

వైకాపా నేత బాలశౌరి
వైకాపా నేత బాలశౌరి

జగన్​ను ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకున్నారని మచిలీపట్నం నుండి ఎంపీగా గెలిచిన బాలశౌరి అన్నారు. వైకాపా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడపడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. జగన్‌కు ప్రభుత్వం పైనున్న వ్యతిరేకతే వైకాపా విజయానికి కారణమని అభిప్రాయపడ్డారు.

Bengaluru (Karnataka), May 23 (ANI): Congress's Bengaluru Central candidate Rizwan Arshad on Thursday hit out at his party's miffed lawmaker Roshan Baig stating that he has tried to help the Bharatiya Janata Party and attempted to sabotage his campaign. "Roshan Baig has tried to help the BJP and sabotage my campaign. But in his own constituency Shivaji Nagar, people have supported me overwhelmingly and blessed me. Workers of the Congress party have defied his diktats and supported me," Rizwan Arshad told ANI. Karnataka has 28 parliamentary constituencies. Polling for the seven phase Lok Sabha elections concluded on May 19. The much-awaited results of the general elections will be announced today.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.