కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి 3 మెడికల్ దుకాణాల్లో దొంగలు పడ్డారు. పెద్ద ఎత్తున నగదుతో పాటు, సెల్ఫోన్లు చోరీ చోశారు. ఈ విషయాన్ని యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: