కృష్ణా జిల్లా నందివాడ మండలం పెదవిరివాడలో చేపలమేత లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడి లారీ క్లీనర్ మృతిచెందాడు. చేపలకు వినియెగించే తవుడును లారీలో వేసుకోని గ్రామ సమీపంలోని చేపల చెరువుకు వెళ్లగా.... ప్రమాదవశాత్తు లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న చెరువులో బోల్తా పడింది. ఈ ఘటనలో లోడు పైన కూర్చున్న క్లీనర్ గురువులు లారీ కింద పడి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెదవిరివాడలో లారీ బోల్తా... క్లీనర్ మృతి - latest crime news in krishna district
కృష్ణా జిల్లా పెదవిరివాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల మేతతో వెళ్తున్న లారీ అదుపుతప్పి చేపల చెరువులో బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ క్లీనర్ మృతిచెందాడు.
లారీ బోల్తా... క్లీనర్ మృతి