ఇదీ చదవండి: 'తెదేపా అభ్యర్థిని కులం పేరుతో దూషించిన ఎస్సైపై చర్యలు తీసుకోండి'
కారు-ఆటో ఢీ.. పది మందికి గాయాలు - కృష్ణా జిల్లా నందిగామలో రోడ్డు ప్రమాదం పదిమందికి గాయాలు
కృష్ణాజిల్లా నందిగామ మండలం పిల్లగిరి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ఆటో ఢీకొన్న ఘటనలో 10మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
కారు-ఆటో ఢీ