కృష్ణా జిల్లా మండవల్లి మండలం మణుగులూరులో విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై గేదెలను ఢీకొని అంబులెన్స్ బోల్తా పడింది. ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న రోగి అక్కడిక్కడే మృతి చెందాడు. వాహనంలోని మరో ముగ్గురికి తీవ్ర గాయాలయయ్యాయి. ఘటనలో ఆరు గేదెలు కూడా మృత్యువాత పడ్డాయి.
ఇదీ చదవండి