నేటి నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Vijayawada International Airport) విదేశీ సర్వీసుల రాకపోకలు పునః ప్రారంభయ్యాయి. తాత్కాలిక విరామం అనంతరం గల్ఫ్ లోని మస్కట్‌కు ఎయిరిండియా సర్వీసు రాకపోకలు కొనసాగించనుంది. 61 మంది ప్రయాణికులతో ఇవాళ మస్కట్‌కు తొలి సర్వీసు ప్రారంభమైంది. నేటి మధ్యాహ్నం 12 గం.కు విజయవాడ నుంచి నేరుగా మస్కట్‌కు విమానం బయలుదేరింది.
ఇదీ చదవండి: dgp letter to cs: పోలీసేతర విధులను మహిళా పోలీసులకు అప్పగించొద్దు