ETV Bharat / state

"ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు అమలు చెయ్యాలి" - 10  శాతం రిజర్వేషన్ బిల్లు

అగ్రవర్ణ పేదలకు కల్పించిన రిజర్వేషన్​ను..ప్రభుత్వం  నియమించనున్న సచివాలయ ఉద్యోగాల్లోనూ అమలు చేయాలని  బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడు డిమాండ్ చేశారు.

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడు
author img

By

Published : Aug 15, 2019, 6:53 AM IST

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడు

అగ్రవర్ణ పేదలకు సంబంధించి 10 శాతం రిజర్వేషన్ బిల్లు... అన్ని రాష్ర్రాల్లో అమలవుతోందని, రాష్ట్రంలో మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం అధికార, ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటున్నాయని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడు మండిపడ్డారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్​కి వినతి పత్రం అందజేశామన్నారు.

ఇదీ చూడండి: పార్టీలో యువతకు పెద్దపీట వేయాలి: బుచ్చయ్యచౌదరి

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్.

గుంటూరు స్థానిక సబ్‌ జైల్లో బ్రహ్మకుమారీ మెడిటేషన్‌ కేంద్రం ఆధ్వర్యంలో రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మకుమారీలు జైలు ప్రాగణంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారాలకు , ఖైదీలకు రాఖీలు కట్టి ఆత్మీయ భావాన్ని పంచారు. ఈ సందర్భంగా గుంటూరు బ్రహ్మకుమారి కేంద్రం ఇంచార్జ్ బి.జె. భవాని మాట్లాడుతూ.. రాఖి పౌర్ణమి విశిష్టతను తెలిపారు. ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలన్నారు. చెడుకు దూరంగా ఉంటూ మంచి అలవాట్లు, క్రమశిక్షణను పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెట్, సిబ్బంది పాల్గొన్నారు. Body:బైట్... బి.జె. భవాని... గుంటూరు బ్రహ్మకుమారి కేంద్రం ఇంచార్జ్Conclusion:నోట్... AP_GNT_22_14_BRAHMAKUMARIES_TIED_RAKHIKS_TO_PRISONERS_AVB_AP10169. మోజో కిట్ ద్వారా బైట్ పంపించాం గమనించగలరు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.