ETV Bharat / state

కార్మికుల సంక్షేమ బోర్డు కోసం తహసీల్దారుకు వినతి - వాహనాలపై అధిక జరిమానాలు

కార్మికుల సంక్షేమ బోర్డు కోసం సీఐటీయూ నాయకులు చల్లపల్లి తహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు. జీవో21 రద్దును అందులో ప్రస్తావించారు.

Request to Tehsildar
కార్మికుల సంక్షేమ బోర్డు కోసం తహసీల్దారుకు వినతి
author img

By

Published : Nov 6, 2020, 9:01 PM IST

కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కృష్ణాజిల్లా చల్లపల్లి తహసీల్దార్​కు సీఐటీయూ నాయకులు వినతి పత్రం అందజేశారు. జీవో21 ను రద్దు చేయాలని అందులో ప్రస్తావించారు. వాహనాలపై అధిక జరిమానాలు విధించే జీవోను వెనక్కు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

విద్యుదాఘతంతో రైతు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.