ఇదీ చదవండి : 'దిశ' సాయం: 8 నిమిషాల్లో మహిళను కాపాడిన పోలీసులు
'కారుణ్య నియామకాల్లో నిబంధనలు సడలించండి' - కారుణ్య నియామకాలపై మంత్రి పేర్నినానికి వినతి
ఆర్టీసీలో కారుణ్య నియామకాల విషయంలో న్యాయం చేయాలని కోరుతూ... పలువురు మంత్రి పేర్ని నానిని కోరారు. 13 జిల్లాలకు చెందిన అభ్యర్థులు మచిలీపట్నంలోని మంత్రి నివాసంలో ఆయన్ను కలిసి తమ సమస్య వివరించారు. ఓపెన్ విభాగంలో పదో తరగతి పాసైన తమకు న్యాయం చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కారుణ్య నియామకాలపై మంత్రి పేర్నినానికి వినతి
ఇదీ చదవండి : 'దిశ' సాయం: 8 నిమిషాల్లో మహిళను కాపాడిన పోలీసులు