ETV Bharat / state

వలస కార్మికులకు ఆహారం పంచిన రెడ్​క్రాస్ సభ్యులు

వలస కార్మికులకు ఇండియన్ రెడ్​క్రాస్ సొసైటీ సభ్యులు కృష్ణా జిల్లా కాజా టోల్ గేట్ వద్ద ఆహారం, తాగునీరు, మజ్జిగ, పాలు అందించారు. 200 జతల చెప్పులను, గొడుగులను తమవంతు సాయంగా కార్మికులకు ఇచ్చారు.

red cross society members help migrate worekrs in Krishna dst

author img

By

Published : May 17, 2020, 6:12 PM IST

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు కృష్ణా జిల్లా కాజా టోల్‌గేట్ వద్ద వలస కార్మికులకు ఆహారం, తాగునీరు, మజ్జిగ, పాలు, ఓఆర్​ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వేసవికాలం కావడంతో వలస కార్మికులకు 200 జతల చెప్పులు, గొడుగులు, తువ్వాళ్లు పంచిపెట్టారు. ఉదయం నుంచి 2 వేలకుపైగా పేద ప్రజలకు ఆహారం, నీరు, మజ్జిగ అందించారు. తూర్పుగోదావరి జిల్లా కాశీపుడి, జగ్గంపేట మధ్యలో కూడా ఆహారం, పండ్లు, మజ్జిగ అందిస్తున్నట్లు సొసైటీ సభ్యులు తెలిపారు.

ఇదీ చూడండి విజయవాడలో వలస కూలీల ఆందోళన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.