కరోనా వ్యాపిస్తున్న ఈ పరిస్థితులలో రోడ్లపై జీవించే పేద వారు, యాచకులను, అనాథలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విజయవాడ తూర్పు నియోజక వర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. నగరంలోని 1200 మంది పేద కుటుంబాలకు నిత్యావసర సరకులను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వం ఇస్తామన్న వెయ్యి రూపాయలు ఎందుకూ చాలవని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి.