రాష్ట్రంలో రానున్న మూడురోజులపాటు వర్షాలు పడనున్నాయి. ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది.ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి. 2 DG drug: 2-డీజీ డ్రగ్ ధర ఎంతంటే!