ETV Bharat / state

బ్రేకు వైరు ఊడింది... తృటిలో ముప్పు తప్పింది - bus

కృష్ణా జిల్లా నందిగామ శివారు జాతీయ రహదారిపై ప్రైవేట్​ ట్రావెల్స్​ బ్రేక్ వైరు తెగిపోవడంతో డివైడర్​ను ఢీకొంది. ప్రమాణికులు సురక్షితంగా ఉన్నారు.

బ్రేకు వైరు ఊడినా... పెను ప్రమాదం తప్పింది
author img

By

Published : Jun 1, 2019, 9:54 AM IST

కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం జాతీయ రహదారిపై తెల్లవారుజామున ప్రైవేటు బస్సు అదుపు తప్పింది. అచంట నుండి హైదరాబాద్​కు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్​ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా బ్రేకు వైర్ తెగిపోవడంతో డివైడర్​ను ఢీకొంది. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు.

బ్రేకు వైరు ఊడింది.... తృటిలో ముప్పు తప్పింది

Intro:ap_cdp_41_01_pinchan_pempu_pai_harsham_avb_g3
place: proddatur
reporter: madhusudhan

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజు నుంచే పరిపాలనపై ఇంత స్పష్టంగా ఉన్నారని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు 250 రూపాయల పింఛను పెంపుపై జగన్ తొలి సంతకం చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ప్రొద్దుటూరులోని వైకాపా కార్యాలయంలో లో ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు ఆనంద పడుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛను అందించే విధంగా ముందుకు సాగుతామన్నారు. ఎలాంటి ఇ తారతమ్యం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అంది స్తామన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించిన వారిలో అర్హులైన వారందరికీ పింఛన్ తో పాటు ప్రభుత్వ పథకాలన్నీ అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పింఛను కు దరఖాస్తు చేసుకోవాలని ఆయన చూపించారు.

బైట్ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పొద్దుటూరు ఎమ్మెల్యే

Body:a

Conclusion:a
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.