రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్కు ప్రధానమంత్రి మోదీ ఫోన్ చేశారు. కరోనా నియంత్రణకు రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న వ్యూహాలను ప్రధానికి సీఎం వివరించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకా చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు. నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచామని ప్రధాని దృష్టికి ఆయన తీసుకువచ్చారు.
ఇవీ చదవండి