విజయవాడలోని పోలీసు పెట్రోల్ సర్వీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బందికి సీపీ ద్వారకా తిరుమల రావు పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పర్సనల్ ప్రొటక్షన్ కిట్లను ధరించటం వల్ల వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించకుండా అరికట్టవచ్చన్నారు.
ఇవీ చూడండి: