ETV Bharat / state

'వైకాపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి'

author img

By

Published : Mar 27, 2019, 1:08 PM IST

వైకాపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ అభ్యర్థి కె.ఎన్.అనిల్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు.

వైకాపా అభ్యర్థి కె.ఎన్.అనిల్
వైకాపా అభ్యర్థి కె.ఎన్.అనిల్
కృష్ణా జిల్లాలో వైకాపా ప్రచారం జోరుగా సాగుతోంది. పామర్రు నియోజకవర్గంలో అభ్యర్థి కె.ఎల్.అనిల్ ప్రచారం చేశారు. అన్ని గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. జగన్ ప్రకటించిననవరత్నాల హామీలను ప్రజలకు వివరిస్తూ... తననేగెలిపించాలని కోరారు. వైకాపా అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఓటర్లకు చెప్పారు.

ఇదీ చదవండి

నేడు మూడు జిల్లాల్లో వైకాపాధినేత పర్యటన

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.