ETV Bharat / state

మాస్కులు లేకుండా రోడ్డుపైకి వచ్చిన వారికి జరిమానా

ఉయ్యూరులో మాస్కులు లేకుండా రోడ్లపైకి వచ్చిన వారికి పోలీసులు జరిమానా విధించారు. కరోనా వ్యాప్తి రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నందున... అరికట్టే వరకు ప్రజలు మాస్కులు తప్పనిసరిగా వేసుకోవాలని సీఐ సూచించారు.

police taking fines of not wearing maks in uyyuru town  because of corona virus
మాస్కులు లేనివారికి జరిమానా విధినస్తున్న ఉయ్యూరు పోలీసులు
author img

By

Published : Jul 20, 2020, 7:23 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున కృష్ణా జిల్లా ఉయ్యూరు సర్కిల్​ పోలీసులు సోమవారం నుంచి కఠిన ఆంక్షలు అమలు చేయడం ప్రారంభించారు. మాస్కులు లేకుండా ప్రధాన వీధుల్లోకి వచ్చిన వారికి జరిమానా విధిస్తున్నారు.

రూ. 120 నుంచి రూ.150 వరకు.. మాస్కులు ధరించని వారి నుంచి వసూలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి అరికట్టే దశలో ఈ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని సీఐ నాగప్రసాద్​ కోరారు.

ఇదీ చదవండి:

మాస్కులు లేకుండా బయటకొచ్చిన వారికి అపరాధ రుసుములు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.