'రాజధాని ఎఫెక్ట్: విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు' - కేబినెట్ భద్రత పేరిట విజయవాడలో ట్రాఫిక్ నిలిపివేత
మంత్రివర్గం సమావేశం దృష్ట్యా విజయవాడలో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. ప్రకాశం బ్యారేజీ, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వెళ్లే దారిలో... వాహనాలు నిలిచిపోయాయి. కేబినెట్ భద్రత పేరిట వాహన రాకపోకలను నిలిపివేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వాహనాల నిలిపివేతపై సాధారణ పౌరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
police stop vijayawada traffic
By
Published : Dec 27, 2019, 11:10 AM IST
'కేబినెట్ భద్రత పేరిట విజయవాడలో ట్రాఫిక్ నిలిపివేత'
.
'కేబినెట్ భద్రత పేరిట విజయవాడలో ట్రాఫిక్ నిలిపివేత'