ETV Bharat / state

సంక్రాంతికి కోడి పందేలు కాదు... ఆటలాడండి! - latest news on sankranthi

సంక్రాంతి సంప్రదాయం ముసుగులో యువత కోడి పందేలు, జూదం వైపు మరలకుండా కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. యువత ఆటలకు ప్రాధన్యమివ్వాలని పిలుపునిస్తూ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు.

police sports compitision for sankranthi at avanigadda
అవనిగడ్డ పోలీసుల ఆటల పోటీలు
author img

By

Published : Jan 9, 2020, 6:35 PM IST

Updated : Jan 9, 2020, 6:47 PM IST

సంక్రాంతి సందర్భంగా యువత కోడి పందేలు వేయకుండా నియత్రించేందుకు కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీసులు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు ఆదేశాల మేరకు... ఈ నెల 9,10,11 తేదీల్లో క్రీడా పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. అవనిగడ్డ డిగ్రీ కళాశాల మైదానంలో వాలీబాల్​ కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్​ బాబు ప్రారంభించారు. ఈ నెల 12న మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు. కృష్ణాజిల్లా ఆత్కూరు పోలీసులు స్థానిక ఎన్టీఆర్ కాలనీలో గృహిణులకు ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించారు.

అవనిగడ్డ పోలీసుల ఆటల పోటీలు

సంక్రాంతి సందర్భంగా యువత కోడి పందేలు వేయకుండా నియత్రించేందుకు కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీసులు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు ఆదేశాల మేరకు... ఈ నెల 9,10,11 తేదీల్లో క్రీడా పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. అవనిగడ్డ డిగ్రీ కళాశాల మైదానంలో వాలీబాల్​ కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్​ బాబు ప్రారంభించారు. ఈ నెల 12న మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు. కృష్ణాజిల్లా ఆత్కూరు పోలీసులు స్థానిక ఎన్టీఆర్ కాలనీలో గృహిణులకు ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించారు.

అవనిగడ్డ పోలీసుల ఆటల పోటీలు

ఇదీ చదవండి:

ఉరవకొండలో జిల్లా స్థాయి ఖోఖో పోటీలు

Intro:ap_vja_25_09_sankranthiki_policelu_yuvathakosam_sports_pkg_avb_ap10044

ఈటీవీ కోసం స్టోరీ

కిట్ 736.
కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజకవర్గం
సెల్.9299999511.

సంక్రాంతి సంప్రదాయం ముసుగులో కోడి పందాలు, జూదంకు యువత, విద్యార్థులు బానిస కాకుండా ఉండేందుకు, సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న క్రీడలు, ముగ్గుల పోటీల్లో పాల్గొని క్రీడలు విజయవంతం చేయవలసిందిగా పోలీసులు కోరుతున్నారు.
అవనిగడ్డ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 9,10,11 తేదీల్లో  అవనిగడ్డ సర్కిల్ స్థాయిలో క్రీడలు, ముగ్గులు పోటీలు

 సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు గారి ఆదేశాల మేరకు డి. ఎస్.పి  రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో అవనిగడ్డ డిగ్రీ కళాశాల క్రీడామైదానంలో  వాలీబాల్ కబడ్డీ పోటీలను ప్రారంభించిన అవనిగడ్డ యమ్. యల్.ఏ సింహాద్రి రమేష్ బాబు,

అవనిగడ్డ సర్కిల్ పరిధిలోని అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక, కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో యువతీ, యువకులు, విద్యార్థిని, విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనుచున్నారు. ఈనెల 12వ తేదీ ఉదయం 9 గంటలకు అవనిగడ్డ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్డులో అవనిగడ్డ, మోపిదేవి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించబడును. నాగాయలంక, కోడూరులో  జరిగే  ముగ్గులు పోటీలకు సంబంధించి నాగాయలంక, కోడూరు ఎస్.ఐ లకు,  అవనిగడ్డ, మోపిదేవి మండలాలకు అవనిగడ్డలో జరిగే ముగ్గుల పోటీలకు  9390145470 నెంబర్ కు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోగలరు.


వాలీబాల్ పోటీలకు 10 టీమ్ లు మరియు కబడ్డీ పోటీలకు 12 టీమ్ లు పేర్లు నమోదుచేసుకున్నాయి.
ఈ ఆటల పోటీల్లో పాల్గొనడానికి యువత ఎంతో ఆశక్తి కనబరుస్తున్నారు.

వాయిస్ బైట్స్

సింహాద్రి రమేష్ బాబు అవనిగడ్డ ఎమ్మెల్యే
సందీప్ అవనిగడ్డ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
వ్యాయమ ఉపాధ్యాయులు
క్రీడాకారులు

 


Body:పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 9,10,11 తేదీల్లో  అవనిగడ్డ సర్కిల్ స్థాయిలో క్రీడలు, ముగ్గులు పోటీలు



Conclusion:పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 9,10,11 తేదీల్లో  అవనిగడ్డ సర్కిల్ స్థాయిలో క్రీడలు, ముగ్గులు పోటీలు
Last Updated : Jan 9, 2020, 6:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.