ETV Bharat / state

తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యం సీసాలు పట్టివేత - ఇబ్రహీంపట్నంలో తెలంగాణ మద్యం పట్టివేత

కృష్ణా జిల్లా మైలవరం, ఇబ్రహీంపట్నం, గణపవరంలో ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు చేశారు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు.

police seized telanagana liquor in krishna district
కృష్ణా జిల్లాలో తెలంగాణ మద్యం పట్టివేత
author img

By

Published : Jun 17, 2020, 12:52 PM IST

కృష్ణా జిల్లా మైలవరం, ఇబ్రహీంపట్నం, గణపవరంలో ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు చేశారు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. 1032 మద్యం సీసాలు, 11 మంది వ్యక్తులతోపాటు 5 ద్విచక్రవాహనాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలలో ఎక్సైజ్ సుపరెంటెండెంట్ శ్రీనివాస్ , స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో ఇన్స్​స్పెక్టర్ పెద్దిరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి.

ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్​కు నిధులు కేటాయింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.