కృష్ణాజిల్లాకు కేటాయించిన 108,104 వాహనాలను ఆయా మండలాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, పామర్రు, అవనిగడ్డ, కైకలూరు శాసనసభ్యులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మండలాలకు వెళ్తున్న వాహనాలకు మంత్రి పచ్చజెండా ఊపారు. ఆయనే స్వయంగా 108 వాహనాన్ని కొద్ది దూరం నడపగా పక్కన కలెక్టర్ ఇంతియాజ్ కుర్చున్నారు.
జిల్లాలో 108, 104 వాహనాలు పంపిణీ చేసిన మంత్రి పేర్ని - The minister has distributed 108 and 104 vehicles in the district
జిల్లాలో 108, 104 వాహనాలను మంత్రి పేర్ని నాని ఆయా మండలాలకు కేటాయించి పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మెరుగైన అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు.
జిల్లాలో 108, 104 వాహనాలు పంపిణి చేసిన మంత్రి పేర్ని