కృష్ణాజిల్లా గన్నవరంలో ఆధార్ కోసం ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. తెల్లవారుజమున నుంచి పోస్టు ఆఫీసు ఆధార్ కేంద్రం వద్ద దరఖాస్తు కోసం క్యూలైన్లో వేచి ఉంటున్నారు. వృద్ధులు, మహిళలు, చంటిబిడ్డలను సైతం ఎత్తుకుని చలిలో పడిగాపులు పడుతున్నారు. గన్నవరం పోస్టుఆఫీసు ఒక్కటే పనిచేయటంతో ఆధార్ కోసం జనం తరలివస్తున్నారు.
ఇదీ చూడండి. సమస్యలు చెప్పుకుందామని వస్తే... కొవిడ్ సిబ్బందిని తోసేశారు...