కృష్ణా జిల్లా సీతనపల్లి పీహెచ్సీలో కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఆసుపత్రిలో ఎటువంటి కొవిడ్ నిబంధనలు పాటించకపోవటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భౌతిక దూరం, శానిటైజర్ వంటి ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.
ఇదీ చదవండి:
కరోనా కంట్రోల్: 4 ప్రాంతాల నుంచి ఆక్సిజన్ తెచ్చుకునేలా ప్రణాళిక