పెనుగంచిప్రోలులో భారీ వర్షం.. తాటిచెట్టుపై పిడుగు - penugranchiprolu
కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో ఈదురాగాలులతో కూడిన భారీ వర్షం పడింది. జడ్పీ హైస్కూల్ సమీపంలో తాటిచెట్టుపై పిడుగు పడటంతో చెట్టు సగభాగం, కింద ఉన్న చెత్త పూర్తిగా దగ్ధమయ్యాయి.
పెనుగంచిప్రోలులో తాడిచెట్టుపై పిడుగుపాటు
Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది మున్సిపాలిటీలో లో 60 వేల మంది జనాభా ఉన్నారు నిత్యం పుత్తూరు పట్టణానికి మరో 20 వేల మంది విద్యార్థులు విద్యాసంస్థల్లో చదువుతున్నారు వీరందరికీ తాగు నీటిని అందించడం మున్సిపాలిటీ కర్తవ్యం అయితే ప్రస్తుతం నాలుగు రోజులకోసారి ఇ సాగునీటిని అందిస్తున్నారు తీవ్ర వర్షాభావ నేపథ్యంలో పుత్తూరు పట్టణంలో ని పూర్తిగా ఎండిపోయాయి పట్టణంలోని ఎన్జీవో కాలనీ కృష్ణానగర్ లక్ష్మీ నగర్ కాలనీ ఎస్బిఐ కాలనీ తదితర ప్రాంతాల్లో బోర్ ఒట్టి పోవడంతో ప్రస్తుతం మున్సిపాలిటీ ట్యాంకర్ల పని ఆధారపడాల్సి పరిస్థితి ఉంది మున్సిపాలిటీ జనాభాకు తగ్గట్టు 3.50 ఎన్ ఎల్ డి నీటిని అందించాల్సి ఉండగా1.75 ఎన్ ఎల్ డి లు కూడా అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అందిస్తున్న అవి ఏ మూలకూ చాలటంలేదు. మున్సిపాలిటీ బోర్లలో దాదాపు సగం పైగా నిండిపోయాయి దీంతో ఇబ్బందులు తప్పడం లేదు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టకుంటే మరింత తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అయితే అధికారులు మాత్రం సరఫరా చేస్తున్నామని మాటలు చెబుతున్న వాస్తవ పరిస్థితులకు అందుకు భిన్నంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో లో మున్సిపల్ అధికారులు ప్రభుత్వానికి కరువు నిధుల కింద 45 లక్షలు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపడం గమనార్హం
ప్రతిపాదనలు పంపాం
మున్సిపల్ కమిషనర్ కృష్ణ
పుత్తూరు మున్సిపాలిటీలో తాగునీటి సమస్యపై ప్రతిపాదనలు పంపడం జరిగింది ప్రస్తుతం ప్రైవేటుగా7 ట్యాంకర్లు ఏర్పాటు చేశాం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మరో రెండు ట్యాంకర్లు తిరుగుతున్నాయి వర్షాలు పడితే తప్ప తాగునీటి సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితులు కనబడడం లేదు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే కొంతమేరకు సమస్యను పరిష్కరించవచ్చు
Body:nagari
Conclusion:8008574570
Body:nagari
Conclusion:8008574570