పాగల్ చిత్ర బృందం విజయవాడ నగరం లోని శైలజ ధియేటర్ ప్రాంగణంలో సందడి చేశారు. చిత్ర కథానాయకుడు హీరో విశ్వక్ సేన్.. ప్రేక్షకులతో మాట్లాడారు.
తన చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకి కృతజ్ఞతలు తెలిపారు. చిత్రం విజయవంతమైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేపడుతున్నామని హీరో విశ్వక్ సేన్ తెలిపారు.
ఇదీ చదవండి: 'హిట్' కంటే 'పాగల్'కే అధిక వసూళ్లు!