ETV Bharat / state

మైలవరంలో ముగ్గుల పోటీలు.. ఆకట్టుకున్న రంగవల్లులు - rangavalli competitions at mylavaram news

కృష్ణా జిల్లా మైలవరంలో ఆర్య వైశ్య అసోసియేషన్, వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

rangavalli competitions
ముగ్గుల పోటీలు
author img

By

Published : Jan 16, 2021, 8:19 AM IST

మైలవరం మండల ఆర్య వైశ్య సంఘం, వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో వైభవంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. దాదాపు 250 మంది మహిళలు ఈ పోటీలో పాల్గొని, అందమైన రంగవల్లులు వేశారు.

శ్రీలేఖ గ్యాస్ కంపెనీ ప్రతినిధులు.. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గూడవల్లి రామ్మోహన్​రావు, సెక్రటరీ కాజా మహేశ్​, సంఘం సభ్యులు, స్థానిక మహిళలు హాజరయ్యారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా... కనువిందుగా కనుమ వేడుక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.