కృష్ణా జిల్లా పరిధిలోని రెవిన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడు పట్టణంలో ఎలాంటి ఆధారాలు లేకుండా ఉల్లి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఉల్లిపాయల లోడ్‌ను పట్టుకున్నారు. అనంతరం వీటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు నూజివీడు రైతు బజార్ ఏవో పోలీసులకు చూపించడంతో లారీ లోడ్‌ను తిరిగి తిరువూరు రైతు బజార్‌కు పంపించారు.
ఇవీ చూడండి: