ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ వద్ద పోలీసులకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. పోలీసు శాఖలోని ఉన్నతాధికారుల తీరుకు నిరసనగా ఒక పోలీసు ఆందోళనకు దిగారు. తోటి సిబ్బంది ఎదుటే అర్థనగ్నంగా నిరసన వ్యక్తం చేశాడు. దృశ్యాలను చిత్రీకరించకుండా పోలీసులు అడ్డుకున్నారు. అమ్మవారి టోల్గేట్ వద్ద ఈ సంఘటన జరిగ్గా నిరసనకు కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఇది చదవండి: