ETV Bharat / state

బైక్​ను ఢీ కొన్న కారు.. ఒకరికి గాయాలు - road accident news in krishna district

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడికి గాయాలయ్యాయి.

road accident
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Aug 4, 2021, 6:55 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం - ఆగిరిపల్లి ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. గోపవరపుగూడెం నుంచి గన్నవరం వైపునకు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఆగిరిపల్లి నుంచి వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడికి గాయాలయ్యాయి. అతడిని గన్నవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

పట్టుచీరల దుకాణంలో అగ్నిప్రమాదం.. రూ.30 లక్షల మేర నష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.