కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం జాతీయ రహదారిపై ద్విచక్రవాహన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో శనగపాడు గ్రామానికి చెందిన సూరేపల్లి వీరభద్రశర్మ వీరభద్రశర్మ మృతి చెందగా అతని కుమారుడు గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని... మృతదేహాన్ని నందిగామ మార్చురీకి తరలించారు.
మృతుడు శనగపాడు శివాలయం పూజారిగా విధులు నిర్వర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వినాయక చవితి పూజలు చేసి.. విధులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు ఎస్సై ఏసోబు వివరించారు.
ఇదీ చదవండి: