తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కృష్ణా జిల్లా పెనమూలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, పార్టీ నేతలు కలిసారు. కరోనా నివారణ, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి నియోజకవర్గం తరపున కోటి రూపాయలు విరాళం అందించారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన చెక్కును సీఎంకు అందించారు.
![సీఎం సహయనిధికి కోటి రూపాయలు విరాళం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8308162_338_8308162_1596639141064.png)
ఇవీ చదవండి