ETV Bharat / state

స్పిన్నింగ్ మిల్లు డీజీఎం దాడి చేశారంటూ... ఒడిశా కార్మికుల నిరసన - ఒడిశా కార్మికులపై స్పిన్నింగ్ మిల్లు డీజీఎం దాడి

ఒడిశాకు చెందిన కార్మికులు.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో ధర్నా చేపట్టారు. స్థానిక ఎన్​ఎస్​ఎల్​ డీజీఎం దాడిచేశారని ఆందోళన చేశారు.

odisha workers protest in veeravalli
వీరవల్లిలో ఒడిశా కార్మికుల ధర్నా
author img

By

Published : Apr 25, 2021, 4:38 PM IST

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి ఎన్ఎస్ఎల్ స్పిన్నింగ్ మిల్లు కార్మికులు నిరసనకు దిగారు. డీజీఎం తమపై దాడిచేశారంటూ.. ఒడిశాకు చెందిన కార్మికులు ఆరోపించారు. తమకు న్యాయం జరిగే విధులకు హాజరుకాబోమంటూ ఆందోళన నిర్వహించారు.

ఇదీ చదవండి:

గుడివాడలో హాత్​వే కేబుల్​ నెట్​వర్క్​.. ప్రారంభించిన మంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.