ETV Bharat / state

ప్రమాణ స్వీకారం చేసిన కృష్ణా జిల్లా ఎంపీలు - vijayawada

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరీ, విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్లమెంట్​లో ప్రమాణ స్వీకారం చేశారు

ప్రమాణ స్వీకారం చేసిన కృష్ణా ఎంపీలు
author img

By

Published : Jun 17, 2019, 5:00 PM IST

ప్రమాణ స్వీకారం చేసిన కృష్ణా ఎంపీలు

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరీ రెండోసారి పార్లమెంట్​లో ప్రమాణ స్వీకారం చేశారు. 2014లో తొలిసారి తెనాలి పార్లమెంట్​ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ పార్టీ తరఫున గెలుపొంది లోక్​సభలో అడుగు పెట్టారు.

విజయవాడ ఎంపీ కేశినేని నాని రెండో సారి పార్లమెంట్​లో ప్రమాణ స్వీకారం చేశారు. 2009 ఎన్నికల్లో తెదేపా తరఫున ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొంది ప్రత్యేక హోదా కోసం తన గళం లోక్​సభలో వినిపించారు.

ఇదీ చదవండి

స్మృతి ప్రమాణం చేస్తుంటే ఏం జరిగిందంటే...

Intro:Ap_vja_19_17_Cm_kcr_At_gennaveram_Airport_av_c10
sai_Vijayawada :9849803586
యాంకర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు విమానాశ్రయంలో ప్రత్యేక దిగిన ఆయనను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వాగతం పలికారు గన్నవరం నుండి రోడ్డు మార్గం గుండా కేసీఆర్ విజయవాడ గేట్వే హోటల్ కి బయలుదేరారు..

Body:Ap_vja_19_17_Cm_kcr_At_gennaveram_Airport_av_c10

Conclusion:Ap_vja_19_17_Cm_kcr_At_gennaveram_Airport_av_c10
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.