ETV Bharat / state

విజయవాడ పంజా సెంటర్​లో ఎన్ఆర్​సీ వివాదం - విజయవాడ పంజా సెంటర్​లో ఉద్రిక్తత

కృష్ణా జిల్లా విజయవాడ పంజా సెంటర్​లో ఉద్రిక్తత నెలకొంది. పౌరసత్వ చట్ట సవరణ బిల్లులకు వ్యతిరేకంగా పంజా సెంటర్​లో ముస్లిం మహిళల చేపట్టిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనను అడ్డుకోవడంతో మహిళలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

NRC controversy at Vijayawada panja center
మహిళల దీక్షను అడ్డుకుంటున్న పోలీసులు
author img

By

Published : Feb 26, 2020, 10:51 AM IST

..

విజయవాడ పంజా సెంటర్​లో ఎన్ఆర్​సీ వివాదం

..

విజయవాడ పంజా సెంటర్​లో ఎన్ఆర్​సీ వివాదం

ఇదీ చూడండి.

దానం చేస్తే 25లక్షలు అన్నారు..అందినకాడికి దోచేశారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.