కృష్ణా జిల్లా గన్నవరం మండలం గోపవరపుగూడెం సమీపంలోని పోలవరం కాలువలో పడి తొమిదేళ్ల బాలుడు మృతిచెందాడు. సాత్విక్ సోమవారం సాయంత్రం కాలువలో పడి గల్లంతు కాగా... మంగళవారం ఉదయం జక్కంపూడి సమీపంలోని కాలువలో తేలాడు. బాలుడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నారుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: