మహిళల సంకల్ప బలానికి, సృజనాత్మకతకు వరలక్ష్మి వ్రతం ప్రతీక అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. సకల శుభాలను ప్రసాదించే ఆ వరలక్ష్మి.. అందరినీ అనుగ్రహించాలని కోరారు. విద్య, ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపారాలన్నీ అభివృద్ధి చెంది అందరి ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ.. మహిళలందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చదవండి...