గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ కారును అడ్డగించి.. అతని పీఏ, గన్‌మెన్‌ను బెదిరించిన కేసులో 20 మందిపై కేసు నమోదు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా నందిగామ డీఎస్పీ జీవీ రమణ మూర్తి తెలిపారు. శాంతియుతంగా ఎలాంటి కార్యక్రమాలు చేసుకున్నా అడ్డురామన్నారు. కానీ ఎంపీని అడ్డగించటం నేరం అని అన్నారు. ఇలాంటివి ఎవరు చేసిన కేసులు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి: