ETV Bharat / state

పట్టాభిని పరామర్శించిన నక్కా ఆనంద్ బాబు, వర్ల - పట్టాభిపై దాడి వార్తలు

తెదేపా నేత పట్టాభిని మాజీమంత్రి నక్కా ఆనంద్​బాబు, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పరామర్శించారు. వైకాపా దౌర్జన్యాలు రోజురోజు మితిమీరి పోతున్నాయని మండిపడ్డారు.

nakka anand babu and varla ramaiah met pattabhi
పట్టాభిని పరామర్శించిన నక్కా ఆనంద్ బాబు, వర్ల
author img

By

Published : Feb 3, 2021, 4:50 PM IST

తెదేపా నేత పట్టాభిని ఆయూష్ హాస్పటల్​లో మాజీ మంత్రి నక్కా అనంద్ బాబు, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పరామర్శించారు. వైకాపా నాయకులు రాష్ట్రంలో గుండాల్లాగా వ్యవహరిస్తున్నారని నేతలు ఆరోపించారు. ప్రశ్నిస్తే దాడులు చేసి రాడ్లతో కొట్టిస్తారా అని దుయ్యబట్టారు. వైకాపా నాయకులు ఎన్ని దాడులు చేసినా తెదేపా నాయకులు భయపడరన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పంచాయతీ ఎన్నికలలో తెదేపా విజయకేతనం ఎగరవేస్తుందని స్పష్టంచేశారు.

ఇదీ చూడండి: 'శాంతి భద్రతలు క్షీణించాయి.. సీఎం గారూ స్పందించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.