కృష్ణా జిల్లా నాగాయలంకలో మతిస్థిమితం లేని అభాగ్యులకు, సంచారజాతికి చెందిన 12 మంది నక్కలోళ్ళకు నాగాయలంక ఎస్సై చల్లా కృష్ణ భోజనం అందించారు. మతిస్థిమితం లేని వారికి మధ్యాహ్నం, రాత్రి భోజనం ప్యాకెట్లను దాతల సహకారంతో అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. నాగాయలంక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లేబాక నాగేశ్వరావు, విస్సంశెట్టి కృష్ణయ్య సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ఇది చదవండి రేపటి నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం: ఆర్టీసీ ఎండీ