కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను రద్దు చేయాలని ముస్లింలు అందోళన చేశారు. కృష్ణాజిల్లా నందిగామలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా... మొండి వైఖరితో ఈ చట్టాలు చేశారన్నారు. ముస్లింలను ఇబ్బంది పెట్టేందుకే ఈ చట్టాలు తీసుకొచ్చారని ఆరోపించారు.
ఇవీ చూడండి...