ETV Bharat / state

పురుగులు పట్టిన 400 కిలోల మాంసం సీజ్​ - vijayawada latest updates

విజయవాడలోని గోళ్లపాలెం గట్టులో మటన్ దుకాణాలపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. రెండు దుకాణాల్లో 400 కిలోల మాంసాన్ని నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు.

మటన్​ దుకాణాలపై మున్సిపల్ అధికారుల దాడులు
మటన్​ దుకాణాలపై మున్సిపల్ అధికారుల దాడులు
author img

By

Published : Nov 8, 2020, 3:52 PM IST

విజయవాడలోని గోళ్లపాలెం గట్టులో మటన్ దుకాణాలపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండు మటన్ దుకాణాల్లో పురుగులు పట్టిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. 400కిలోల మాంసాన్ని సీజ్ చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు

ఇదీ చదవండి

ప్రకాశం బ్యారేజీ నుంచి కడలిలోకి నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.