ETV Bharat / state

సీఎం జగన్ చాలా గ్రేట్ : తెదేపా ఎంపీ కేశినేని నాని - jagan

తెదేపా ఎంపీ కేశినేని నాని రాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి 21 కోట్లు సాధించినందుకు జగన్, ఆయన 22 మంది ఎంపీలు చాలా చాలా గ్రేట్ అంటూ ట్విట్టర్ లో వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.

kesineni nani
author img

By

Published : Jul 10, 2019, 8:53 AM IST

mp-kesineni-nani-on-twitter
సీఎం జగన్ చాలా గ్రేట్ : తెదేపా ఎంపీ కేశినేని నాని

విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి బడ్జెట్ లో 21 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సాధించారని ఎద్దేవా చేశారు. ఇంత ఘనత సాధించిన జగన్ , ఆయన 22 మంది ఎంపీలు చాల చాల గ్రేట్ అంటూ వ్యంగ్యంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Intro:పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం ఆటోడ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎస్సై సాదిక్ డ్రైవర్లకు రహదారి నిబంధనలను వివరించారు క్రిక్కిరిసిన ప్రయాణికులతో ఆటో నడప రాదని ఎదుట భాగంలో ప్రయాణికులను ఎక్కించుకో వద్దని సూచించారు అతివేగంగా వెళ్లరాదని చరవాణి మాట్లాడుతూ వాహనం నడప రాదని కోరారు అప్రమత్తంగా లేకుండా వాహనం నడపడం ద్వారానే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయన్నారు కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు దేవుడు శ్రీను పోలీస్ సిబ్బంది ముత్తయ్య సత్యానంద్ పాల్గొన్నారు

Body:పోలవరం

Conclusion:పోలవరం ప్రసాద్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.