గృహ నిర్బంధంలోనే ఎంపీ కేశినేని నాని - Mp Kesineni Nani House Arrest latest news in telugu
విజయవాడ ఎంపీ కేశినేని నానిని పోలీసులు వరుసగా రెండో రోజు గృహనిర్బంధం చేశారు. ఇవాల ఎలాంటి ఆందోళనలకు పిలుపునివ్వకపోయినప్పటికీ కేశినేని నానిని గృహనిర్బంధం చేయడాన్ని తెదేపా నాయకులు తప్పుపడుతున్నారు. ఎంపీలు తమ నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరగే హక్కును పోలీసులు కాలరాస్తున్నారని మండిపడుతున్నారు.