ETV Bharat / state

Mogalrajapuram grama sachivalayam: మొగల్రాజపురం గ్రామ సచివాలయాన్ని ఖాళీ చేసిన అధికారులు - మొగల్రాజపురం గ్రామ సచివాలయం

Mogalrajapuram grama sachivalayam: మొగల్రాజపురంలోని ఎస్సీ సామాజిక భవనంలో ఉన్న గ్రామ సచివాలయాన్ని.. అధికారులు ఖాళీ చేశారు. భవనం తమ ఆధీనంలోకి రావడంతో దళితులు హర్షం వ్యక్తంచేశారు.

mogalrajapuram
mogalrajapuram
author img

By

Published : Dec 2, 2021, 1:06 PM IST

Mogalrajapuram grama sachivalayam: కృష్ణా జిల్లా మొగల్రాజపురంలోని ఎస్సీ సామాజిక భవనంలో ఉన్న గ్రామ సచివాలయాన్ని అధికారులు ఖాళీ చేశారు. ఎస్సీ భవనంలో సచివాలయం నిర్వహణపై దళితులు హైకోర్టులో పిల్​ దాఖలు చేశారు.

తమ సామాజిక భవనంలో ఉన్న గ్రామ సచివాలయాన్ని ఖాళీ చేయించాలని హైకోర్టుకు విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో.. సదరు సామాజిక భవనాన్ని ప్రభుత్వ అధికారులు ఖాళీ చేశారు. భవనం తమ ఆధీనంలోకి రావడంతో దళితులు హర్షం వ్యక్తంచేశారు.

ఇదీ చదవండి: cm review on rains: తుపాను పరిస్థితులపై సీఎం సమీక్ష.. ఆ జిల్లాలకు పర్యవేక్షణ అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.